Walnuts Benefits: Is Walnut Nuts a Threat to Diabetes?
Busy life .. Diabetes is now attacking at a young age due to lifestyle issues. To avoid getting caught up in the epidemic .. be sure to take walnuts.
Is Walnut Nuts a Threat to Diabetes?
Diabetes is coming to everyone these days. Once upon a time the disease only appeared when one came of age. Now with the changed lifestyle, it has become a common disease due to stress. The symptoms of the disease appear at an early age.
If the fear of diabetes is haunting you .. be sure to eat walnuts. One study found that this reduced the risk of type-2 diabetes. Researchers at the University of California, Berkeley, found that those who ate 3 tablespoons of walnuts had a 47 percent lower risk of diabetes than those who ate one and a half tablespoons of walnuts daily. Researchers say that eating 28 grams or 4 tablespoons of walnuts a day reduces this threat. People with diabetes are advised to eat these to control their blood sugar levels.
Note: All the above details are based on dieticians, doctors, some studies, research .. provided for your understanding. However, before following a diet, you need to know if they are suitable for your body. Consult your dietitian or doctor first. Take such food as per their advice and instructions.
==============
Hindi Translation:
==============
क्या अखरोट मधुमेह के खतरे का इलाज कर सकता है?
व्यस्त जीवन .. मधुमेह अब जीवन शैली के मुद्दों के कारण कम उम्र में हमला कर रहा है। महामारी में फंसने से बचने के लिए .. अखरोट का सेवन अवश्य करें।
क्या अखरोट मधुमेह के खतरे का इलाज कर सकता है?
इस संदर्भ में सभी को अपने आहार के बारे में सावधानी बरतनी चाहिए। अगर आपको मधुमेह है तो चिंता न करें। शरीर में इंसुलिन की खुराक के स्तर को समय-समय पर जानना महत्वपूर्ण है। चिकित्सक द्वारा निर्धारित समय पर दवा लेते समय आहार नियमों का पालन करें। हालांकि, अपने आहार में अखरोट को शामिल करना सुनिश्चित करें।
अगर डायबिटीज का डर आपको सता रहा है .. तो अखरोट ज़रूर खाएं। अध्ययन बताते हैं कि वे टाइप 2 मधुमेह के खतरे को कम करने में मदद करते हैं। कैलिफोर्निया विश्वविद्यालय, बर्कले के शोधकर्ताओं ने पाया कि जिन लोगों ने अखरोट के 3 बड़े चम्मच खाए थे, उन्हें मधुमेह का जोखिम 47 प्रतिशत कम था, जिन्होंने एक दिन में डेढ़ चम्मच अखरोट खाया। शोधकर्ताओं का कहना है कि एक दिन में 28 ग्राम या 4 बड़े चम्मच अखरोट खाने से यह खतरा कम हो जाता है। मधुमेह वाले लोगों को अपने रक्त शर्करा के स्तर को नियंत्रित करने के लिए इन्हें खाने की सलाह दी जाती है।
नोट: उपरोक्त सभी विवरण आहार विशेषज्ञ, डॉक्टर, कुछ अध्ययन, शोध पर आधारित हैं। हालांकि, एक आहार का पालन करने से पहले, आपको यह जानना होगा कि क्या वे आपके शरीर के लिए उपयुक्त हैं। पहले अपने आहार विशेषज्ञ या डॉक्टर से सलाह लें। उनकी सलाह और निर्देशों के अनुसार ही ऐसा भोजन लें।
======================
Telugu Translation:
======================
వాల్‌నట్స్‌తో డయాబెటీస్ ముప్పు తప్పుతుందా?
బిజీ లైఫ్.. జీవనశైలి సమస్యల వల్ల డయబెటీస్ ఇప్పుడు చిన్నవయస్సులోనే దాడి చేస్తోంది. ఆ మహమ్మారికి చిక్కకుండా ఉండాలంటే.. తప్పకుండా వాల్‌నట్స్ తీసుకోవాలట.
వాల్‌నట్స్‌తో డయాబెటీస్ ముప్పు తప్పుతుందా?
మధుమేహం (డయాబెటీస్) ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ వచ్చేస్తోంది. ఒకప్పుడు వయస్సు మీదకు వచ్చినప్పుడు మాత్రమే ఈ వ్యాధి బయటపడేది. ఇప్పుడు మారిన జీవశైలి, ఒత్తిడి వల్ల ఇది సాధారణ వ్యాధిగా మారిపోయింది. చిన్న వయస్సులోనే ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఒకవేళ డయబెటీస్‌కు గురైనట్లే అస్సలు ఆందోళనకు గురికావద్దు. శరీరంలో ఇన్సులిన్ మోతాదు ఏ స్థాయిలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. వైద్యుల సూచనతో సమయానికి మందులు తీసుకుంటూనే.. ఆహార నియమాలు పాటించండి. అయితే, మీ డైట్‌లో తప్పకుండా వాల్‌నట్స్‌ను చేర్చండి.
డయబెటీస్ భయం మీమ్మల్ని వెంటాడుతుంటే.. తప్పకుండా వాల్‌నట్స్ తినండి. దీనివల్ల టైప్-2 డయబెటీస్ ముప్పు తగ్గుతుందని ఓ పరిశోధనలో తెలిసింది. రోజూ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వాల్‌నట్స్ తీసుకునేవారితో పోలిస్తే 3 టేబుల్ స్పూన్ల వాల్‌నట్స్ తినేవాళ్లలో మధుమేహం ముప్పు 47 శాతానికి తగ్గిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు గుర్తించారు. రోజుకు 28 గ్రాములు లేదా 4 టేబుల్ స్పూన్ల వాల్‌నట్స్ తిన్నట్లయితే ఈ ముప్పు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మధుమేహంతో ఉన్నవారు వీటిని తింటే.. బ్లడ్ సుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని తెలుపుతున్నారు.
గమనిక: పైన పేర్కొన్న వివరాలన్నీ ఆహారనిపుణులు, వైద్యులు, కొన్ని అధ్యయనాలు, పరిశోధనల ఆధారంగా.. మీ అవగాహన కోసం అందించాం. ఏమైనా డైట్ పాటించే ముందు అవి మీ శరీరానికి తగినవో కాదు తెలుసుకోవాలి. ముందుగా మీ డైటీషియన్ లేదా వైద్యులను సంప్రదించి.. వారి సలహాలు సూచనలు మేరకే ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.
Source URL
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.